What is Union Territory? (in Telugu) • యూనియన్ టెర్రిటరీ / కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి?
కేంద్రపాలిత ప్రాంతాలు లేదా యూనియన్ టెర్రిటరీలనేవి భారతదేశంలో ఒక ప్రత్యేక పరిపాలనా విభాగాలు. భారత దేశంలో ఒకానోక ప్రాంతంలో ఉండే స్థానిక సంస్కృతి లేదా సున్నితమైన అంశాలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి యూనియన్ టెర్రిటరీ అనే స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ భూభాగం మొత్తం వివిధ రాష్ట్రాలు, ఇంకా యూనియన్ టెర్రిటరీలుగా విభజించబడింది. అయితే, రాష్ట్రాలు లేదా states కి వాటి సొంత ప్రభుత్వాలు ఉంటాయి. కానీ యూనియన్ టెర్రిటరీలకు మాత్రం సొంత ప్రభుత్వ పాలన అనేది ఉండదు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ పరిపాలనలో ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పాలనలో ఉండటం మూలాన ఆ ప్రాంతాలకి యూనియన్ టెర్రిటరీలన్న పేరు వచ్చింది. ఈ ప్రాంతాలు సాధారణంగా president of India లేదా రాష్ట్రపతి పాలనలో ఉంటాయి. 2022 నాటికి భారతదేశంలో మొత్తం 9 యూనియన్ టెర్రిటరీలు ఉన్నాయి. 1. Andaman and Nicobar islands, 2. Chandigarh 3. Dadra and nagar Haveli 4. Daman and Diu 5. Delhi 6. Jammu and Kashmir 7. Ladakh 8. Lakshadweep islands, ఇంకా 9. Puducherry Andaman Nicobar దీవులు, ఇంకా లక్షద్వ...